Nagesh Endocrinologist

మా నాన్నగారికి ఇటీవల డయాబెటిస్ పరీక్షలు చేయిస్తే,

మా నాన్నగారికి ఇటీవల డయాబెటిస్ పరీక్షలు చేయిస్తే, ఆయన రక్తంలో చక్కెరపాళ్లు 290, ట్రైగ్లిసరైడ్స్ కొవ్వులు 611 వచ్చాయి. ఆయన గత ఐదేళ్లుగా చక్కెర నియంత్రణ కోసం మందులు వాడుతున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారు. ఆహార నియమాలు కూడా పాటిస్తుంటారు. కానీ మా నాన్నగారు వృత్తిరీత్యా చాలా ఒత్తిడిలో ఉంటారు. దయ చేసి ఆయన ట్రైగ్లిజరైడ్స్ తగ్గడం కోసం తగిన చికిత్స సూచిం చగలరు.ఎ. హైదరాబాద్ ఆయన ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పాళ్లు చాలా ఎక్కువగా …

మా నాన్నగారికి ఇటీవల డయాబెటిస్ పరీక్షలు చేయిస్తే, Read More »

ఎందోకైనాలజీ కౌన్సెలింగ్

నా వయసు 42 ఏళ్లు. గత కొద్ది రోజులుగా నా గొంతు భాగంలో వాపు రావడంతో డాక్టర్ను సంప్రదించాను. ఆయన దానిని పరీక్షించిన తర్వాత అది గాయటర్ సమస్య అని మన శరీరంలోని గ్రంధులలో థైరాయిడ్ గ్రంది అతి ముఖ్యమైనది. ఇది మెద దగ్గర సీతాకోకచిలుక ఆకృతిలో శ్వాసనాళానికి రెండువైపులా ఉంటుంది. ఇది శరీ ||రంలో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (టీఎస్టార్)ను విడుదల చేస్తుంది. థైరాయిడ్ గ్రంథి అసాధారణంగా పెరగడాన్ని గాయిటర్ అంటారు. ఇది రెండు రకాలుగా …

ఎందోకైనాలజీ కౌన్సెలింగ్ Read More »