డయాబెటిక్ కౌన్సెలింగ్
డయాబెటిక్ కౌన్సెలింగ్ భోజనం తర్వాత షుగర్ తగ్గుతోందేంటి? నా వయసు 73. బరువు 63. పరగడుపున రక్తంలో చక్కెరపాళ్లు 114 నుంచి 131 ఎంజీ/డీఎల్ ఉన్నాయి. అయితే భోజనం తర్వాత చక్కెర పాళ్లు తక్కువగా ఉంటున్నాయి. (అంటే 130 కంటే తక్కువు. మనం తీసుకున్న భోజనాన్ని బట్టి పోస్ట్ లంచ్ విలువలు ఆధారపడి ఉంటాయన్న సంగతి తెలుసు. అయినా నా సందేహం ఏమిటంటే… నా భోజనం తర్వాత బ్లడ్ షుగర్ విలువలు, ఫాస్టింగ్ కంటే తక్కువగా ఎలా …